పోస్టుమార్టం కోసం గంటల తరబడి నిరీక్షణ
*పోస్టుమార్టం కోసం గంటల తరబడి నిరీక్షణ*••మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువుల పడిగాపులు••. ఫోరెన్సిక్ వైద్యుడి కోసం ఎదురుచూపులు తంగళ్లపెల్లి, ప్రజావాణి తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బొల్లారం శంకరయ్య (58) సోమవారం సాయంత్రం తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా తదితర పోలీసు ఫార్మాలిటీలను పూర్తి చేశారు.మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం శంకరయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం ఒంటిగంట దాటినా పోస్టుమార్టం నిర్వహించే ఫోరెన్సిక్...