పోషణ మాసోత్సవాలతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
పోషణ మాసోత్సవాలతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం ఐ సి డి సి చేర్యాల ప్రాజెక్ట్ సి డి పి ఓ రమాదేవి అంగన్వాడి కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిడిఓ శ్రీనివాస్ మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి, మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామ రైతు వేదికలో నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమంలో సీడీపీవో రమాదేవి,ఎంపిడిఓ శ్రీనివాస్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని పోషణ ప్రాధాన్యతపై మాట్లాడారు.గర్భిణులు, బాలింతలు,చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె తెలిపారు.చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలతో...