పోలీస్ స్టేషన్‌నే రాజకీయ దాడులకు వేదికగా మార్చడం సిగ్గుచేటు
పోలీస్ స్టేషన్‌నే రాజకీయ దాడులకు వేదికగా మార్చడం సిగ్గుచేటు * పోలీసుల కళ్ల ముందే దాడికి యత్నిస్తే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ * ముసుగులు ధరించి దాడికి వచ్చిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి * ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట సెప్టెంబర్ 14 (ప్రజావాణి) రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ వద్దే దాడికి ప్రయత్నించే పరిస్థితి రావడం...