పోలీసుల అసభ్య ప్రవర్తనపై బిఆర్ఎస్ మహిళ నాయకురాలు ధర్నా నిరసన

పోలీసుల అసభ్య ప్రవర్తనపై బిఆర్ఎస్ మహిళ నాయకురాలు ధర్నా నిరసన   * హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు   జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)   బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట మాజీ...