పోరుమామిళ్ల రెండవ మండల విద్యాశాఖాధికారి గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన తూటుపల్లి.శివకుమార్
"సమర్థతకు లభించిన సముచిత స్థానం.. నిరంతర విద్యా సేవకు దక్కిన గౌరవం." వైఎస్ఆర్ కడప జిల్లా:సెప్టెంబర్ 17ప్రజావాణి పోరుమామిళ్ల మండల విద్యా రంగంలో ఒక ఆదర్శవంతమైన అధికారి నేతృత్వంలో సరికొత్త ప్రస్థానం ప్రారంభమైంది. పోరుమామిళ్ల మండలం కె.ఎస్.ఆర్.ఎం.జెడ్పీహెచ్ఎస్ (కవలకుంట్ల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) గా సేవలందిస్తున్న శ్రీ తూటుపల్లి.శివకుమార్,ఇప్పుడు పోరుమామిళ్ల రెండవ మండల విద్యాశాఖాధికారి,గా ఫుల్ అడిషనల్ చార్జ్ (పూర్తి అదనపు బాధ్యతలు) స్వీకరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ అత్యున్నత బాధ్యతలను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించి,విధుల్లో చేరారు. అభినందనల వెల్లువ.. తన...