పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట వద్ద డిసెంబర్ నాటికి సిక్స్ లైన్ టన్నెల్ ను పరిశీలించిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా సెప్టెంబర్ 13 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిక్స్ లైన్ (ఆరు వరసల) టన్నెల్స్ (సొరంగాలు) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శనివారం మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఈ టన్నెల్స్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు మరియు కార్మికులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక...