పోరుమామిళ్ల బలిజ కోటలో వేలం పాటలో లడ్డును దక్కించుకున్న చెన్ను శ్రీనివాసులు, నాగమణి దంపతుల

వైభవంగా ముగిసిన వేలం పాట – ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల సుధాకర్ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 18 ప్రజావాణి  పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని బలిజ కోట వీధిలో వెలసిన గణనాథుడి సన్నిధిలో నిర్వహించిన లడ్డు వేలం పాట భక్తుల కోలాహలం, జయజయధ్వానాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుని చెంత ఉంచిన 41 కేజీల భారీ లడ్డూకు వేలం పాటలో...