పోరుమామిళ్లలో ఘనంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 16 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుటుంబ సభ్యులు, నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ముఖ్య...