పోత్కపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

పోత్కపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి.. బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచిన బీజేపీ శ్రేణులు పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్యక్రమం ఓదెల, సెప్టెంబర్ 17: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా యువమోర్చా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....