పోత్కపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

పోత్కపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి మిఠాయిల పంపిణీ ఓదెల, సెప్టెంబర్ 17: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా యువమోర్చా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి...