పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా’ నర్సింలు మాతృమూర్తి మృతి

.' పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా' నర్సింలు మాతృమూర్తి మృతి.... రంగారెడ్డి జిల్లా బ్యూరో . సెప్టెంబర్ 28 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు. తల్లి కమలమ్మ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కమలమ్మ మృత్తి వార్త . తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పోతుగల్ గ్రామానికి చేరుకుని గ్రామ సర్పంచ్ పామేన నరసింహులు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ...