పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం. టెక్స్ బుక్కులను పంపిణీ చేసిన పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు.
పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం. టెక్స్ బుక్కులను పంపిణీ చేసిన పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు. రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 9. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు పోతుగల్ గ్రామ సర్పంచ్ పామెన నర్సింల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం మరియు టెక్స్ బుక్ లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని...