పోతంగల్లో హకీమ్ తాతయ్య కానుక పేరుతో ఆర్థిక సహాయం అందజేత.
పోతంగల్లో హకీమ్ తాతయ్య కానుక పేరుతో ఆర్థిక సహాయం అందజేత. ఆడపిల్ల పుడితే భారం కాదు భగవంతుని వరమే. డాక్టర్ ఎంఏ.హకీమ్. కోటగిరి/ప్రజావాణి:-ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించవద్దని ఆ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరంగా భావించాలని బీఆర్ఎస్ నాయకులు,సామాజిక సేవకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్ పేర్కొన్నారు.సోమవారం పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్‌కు చెందిన గౌర్ నిషిత నాగరాజు దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు,సామాజిక సేవకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్ తాతయ్య కానుక పేరుతో...