పోతంగల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మహా ధర్నా, భారీ సభ.
లక్ష్మీపుత్రుడు బిరుదుతో ఎదిగి కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన పోచారం. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అధికారం కోసం వంద రోజుల్లో అమలు చేస్తానని వెయ్యి రోజులు కావస్తున్న నెరవేరని హామీలు. బాన్సువాడ సర్ ప్రక్రియ ఇంచార్జ్ తోట ఆగన్న. పోతంగల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మహా ధర్నా, భారీ సభ. కోటగిరి/ప్రజావాణి:-కేసీఆర్ ఇచ్చిన లక్ష్మీపుత్రుడు బిరుదు తో ఎదిగిన పోచారం శ్రీనివాసరెడ్డి చివరకు కేసీఆర్‌కే వెన్ను పోటు పొడిచి పార్టీ మారిపోయారని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజి...