పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్, గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన విధానం, అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు,...