పోచవరం కాలనీలో మొక్కలు నాటిన తాసిల్దార్ ధర్మేంద్ర ఎడవల్లి భాస్కరరావు<br><br>

పోచవరం కాలనీలో మొక్కలు నాటిన తాసిల్దార్ ధర్మేంద్ర ఎడవల్లి భాస్కరరావుప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్  5 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పోచవరం కాలనీలో టీచర్స్ డే సందర్భంగా కూనవరం  తాసిల్దార్ ధర్మేంద్ర తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు పాల్గొని గ్రామంలో 150 మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు నాటడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెట్లు వల్ల కాల్షియం రాకుండా మంచి గాలిని ఇస్తాయి దానివల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి...