పోచమ్మ ఆలయం, నాయకపోడ్ సామాజిక భవనం ప్రారంభం
పోచమ్మ ఆలయం, నాయకపోడ్ సామాజిక భవనం ప్రారంభందండేపల్లి, సెప్టెంబర్ 14 (సక్రమ ప్రజావాణి):మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కుంటలగూడ కట్ట, తట్రాగూడ, జైతుగూడ (నాయకపుగూడ) గ్రామాల ప్రజల ఆరాధ్యదైవమైన పోచమ్మ ఆలయంతో పాటు ఆదివాసీ నాయకపోడ్ సామాజిక భవనాన్ని సోమవారం ప్రారంభించారు.ఆదివాసీల 20 ఏళ్ల కలను సాకారం చేస్తూ నిర్మించిన ఆలయం, సామాజిక భవనాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అధ్యక్షుడు కొట్నాక తిరుపతి దాతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాణానికి సహకరించిన దాతలు కంది సతీష్...