prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:46 am Digital Edition : PRAJA VANI

పోగొట్టుకున్నమొబైల్ ఫోన్లు ఐదుగురు బాధితులకు అప్పగించిన సీఐ

పోగొట్టుకున్నమొబైల్ ఫోన్లు ఐదుగురు బాధితులకు అప్పగించిన సీఐ

* పట్టణ సీఐ రామకృష్ణ సీఈఐఆర్ ఆపరేటర్ కానిస్టేబుల్ సౌమ్య

జమ్మికుంట సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలో గత కొంత కాలంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందిన మేరకు పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సి ఈ ఐ ఆర్ ఓపిఈ ఆర్ఏటిఓఆర్ కానిస్టేబుల్ సౌమ్య వాటిని ట్రేస్ చేసి రికవరీ చేయడం జరిగిందిఈరోజు సదరు ఐదు మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అప్పగించడం జరిగిందిమొబైల్ ఫోన్లు అందుకున్న వారి వివరాలు కొమ్ము ప్రేమ్ కుమార్
ఎండి రియాజుద్దీన్.గాదె రాములుఎండి సాదిక్.యాద వెంకటాచలంపోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు.