పొలంలో ఫామ్ ఫండ్ ఉంటే.. కరువుకు చింత లేదు

*పొలంలో ఫామ్ ఫండ్ ఉంటే.. కరువుకు చింత లేదు!* *రాయికల్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):* "ఇకపై రైతు ఆకాశం వైపు చూడాల్సిన పని లేదు, తన పొలంలోనే తన నీటి భద్రతను తానే ఏర్పాటు చేసుకోవచ్చునని" మండల అభివృద్ధి అధికారి బింగి చిరంజీవి పేర్కొన్నారు. వాతావరణం అనిశ్చితంగా మారిన వేళ కురిసిన వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే పంట సంజీవని కుంట (ఫామ్ ఫండ్) అని ఆయన తెలిపారు.పంట పొలంలోనే ఫామ్ ఫండ్ ను తవ్వుకోవడం...