పొదిలి పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం
పొదిలి పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం సెప్టెంబర్ 30. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి పొదిలి పట్టణంలోని 5 మరియు 6వ వార్డుల్లో రెండు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ నిధులు HAM పథకం కింద మంజూరైన 20 కోట్ల రూపాయలతో గత మూడు రోజుల నుండి పొదిలి పట్టణంలోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కందుల...