పైస లేనిదే ఫైలు కదలడం లేదు
*పైస లేనిదే ఫైలు కదలడం లేదు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రజావాణి) మంచాల సెప్టెంబర్ 12 *ప్రభుత్వ ఉద్యోగుల కనుసైగల్లో ప్రైవేటు ఉద్యోగులు.* అర్హత లేని వారిని ప్రైవేట్ ఉద్యోగులుగా వారికి కనీస డిగ్రీ పాస్ కానీ వారిని నియమించుకోవడం అదేవిధంగా మధ్యవర్తుల బెడద ఎక్కువగా అయింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ ఉద్యోగులే చలామణి చేస్తున్నారు. డబ్బులు లేకుంటే పని కావడం.గగనమైంది. దీని ద్వారా ప్రభుత్వ...