పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా

*పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా...* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25* పేద , మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం లో రేషన్ కార్డులు ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్...