పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి మృతుని కుటుంబానికి 5వేల ఆర్ధిక సహాయం మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి, జనగామ నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన వానరాసి చంద్రయ్య కుటుంబానికి ఆదరణగా 5వేల రూపాయలు ఆర్థిక సాయం...