పేదింటికి సంక్షేమ భరోసా.. చేతికి స్మార్ట్ రేషన్ కార్డు!
పేదింటికి సంక్షేమ భరోసా.. చేతికి స్మార్ట్ రేషన్ కార్డు! హసన్‌పర్తి 66వ డివిజన్‌లో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రతి అర్హ కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలతో డీలర్ షాపుల వద్ద ఘనంగా కార్యక్రమం హసన్‌పర్తి, సెప్టెంబర్ 17 మన ప్రజావాణి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో...