పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం <br>
పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి అనంతపురం బ్యూరో ఆగస్టు 01 ప్రజా వాణి అనంతపురం నగరంలోని 29వ డివిజన్‌లోని బూత్ నెం. 155 పరిధిలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అన్నింటిని నెరవేర్చడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 4...