పేదలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ ఊరట
పేదలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ ఊరట డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 24, ప్రజావాణి: అనారోగ్య సమస్యలతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ నిధులు పెద్ద ఊరటనిస్తాయని కురవి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, కురవి గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ రాజేందర్ కుమార్ ఆన్నారు. గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్ శాసనసభ్యులు,...