పేదరికాన్ని జయించి MBBS సీటు సాధించిన ప్రకాష్ నగర్ చదువుల తల్లి లక్ష్మీ కళ్యాణి.

పేదరికాన్ని జయించి MBBS సీటు సాధించిన ప్రకాష్ నగర్ చదువుల తల్లి లక్ష్మీ కళ్యాణి. అభినందనలు తెలియజేసిన స్థానిక కౌన్సిలర్ చక్రీ నాయక్. ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. ప్రతిభ ఎవరి సొత్తూ కాదు, పట్టుదల ఉంటే పేదరికాన్ని జయించి ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రకాష్ నగర్ కు చెందిన జనగార్ల రాము మరియు నాగ మల్లేశ్వరి పుత్రిక అయిన జనగార్ల లక్ష్మీ కళ్యాణి. సామాన్య పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని, తాజాగా వెలువడిన జాతీయ స్థాయి నీట్ (NEET) ఫలితాలలో 431...