పేదరికాన్ని జయించి.. తెల్లకోటు దిశగా గీతిక!

పేదరికాన్ని జయించి.. తెల్లకోటు దిశగా గీతిక! నీట్‌లో 1,68,372 ర్యాంకు.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు చెన్నారావుపేట సెప్టెంబర్‌ 15 ప్రజావాణి కష్టాలు కళ్లముందున్నా.. లక్ష్యం మాత్రం మనసులో పెట్టుకుంది. పట్టుదలతో చదివి అనుకున్న గమ్యాన్ని చేరుకుంది చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన కుసుమ గీతిక. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె నీట్‌లో 1,68,372 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకుంది. మండల కేంద్రానికి చెందిన కుసుమ నరేందర్‌–కళ్యాణి దంపతుల కుమార్తె గీతిక జూలైలో జరిగిన నీట్‌ పరీక్షకు హాజరైంది....