పెన్షన్ దారులకు గడువు పెంచాలి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ 

పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి  వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డప్పు, చర్మ కళాకారులకు ,పింఛన్ గడువు 30 రోజుల కేటాయించాలని సిపిఐ వారం వ్యవధిలో ప్రభుత్వ సర్టిఫికెట్లు ఎలా వస్తాయి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులను గుర్తించి గడువు పెంచే ఆలోచన చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ లు విలేకరుల సమావేశంలో పాలక కూటమి ప్రభుత్వం నెలరోజులు గడువు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడం...