పెనుమూరులో ఘనంగా గురుపూజోత్సవం

పెనుమూరులో ఘనంగా గురుపూజోత్సవంఉత్తమ ఉపాధ్యాయుడు కె. నాగరాజు నాయుడుకు ఘన సన్మానంపెనుమూరు(ప్రజావాణి ప్రతినిధి)సెప్టెంబర్ 5పెనుమూరు మండలంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన కె. నాగరాజు నాయుడును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి పెనుమూరు మండల టీడీపీ అధ్యక్షుడు పి. రుద్రయ్య నాయుడు, పెనుమూరు మాజీ సర్పంచ్ పెద్దినేని కృష్ణమూర్తి నాయుడు, పరమేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు కె. నాగరాజు నాయుడుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో...