పెద్ద శంకరంపేట పశు వైద్యశాలకు ఎట్టకేలకు మహర్దశ

*పెద్ద శంకరంపేట పశు వైద్యశాలకు ఎట్టకేలకు మహర్దశ* *శిథిల భవనాన్ని స్వయంగా పరిశీలించిన అధికారి మురళి పంతులు - వెంటనే మరమ్మతు పనులు ప్రారంభం* *పెద్ద శంకరంపేటప్రతినిధి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి న్యూస్):* మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాల దుస్థితిపై ఎవరూ పట్టించుకోని వేళ, చివరకు ఒక అధికారి మానవతా దృక్పథంతో స్పందించారు. శిథిలావస్థకు చేరి మూత్రశాలగా మారిన పశు వైద్యశాలను బాగు చేసేందుకు పశు వైద్యశాల అధికారి మౌనిక మురళి పంతులు ముందుకు రావడం పట్ల...