పెద్దవంగర మండల పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
పెద్దవంగర మండల పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డాక్టర్ కూరపాటి రమేష్. రాధిక పెద్దవంగర సెప్టెంబర్ 27 ప్రజావాణి. .మండల కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఇంటిలెక్సవల్ ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ కూరపాటి రమేష్. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటిలేక్స్వల్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ కూరపాటి రాధిక....