పెద్దవంగర మండల అభివృద్ధిపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .
పెద్దవంగర మండల అభివృద్ధిపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి . ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం – అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. పెద్దవంగర సెప్టెంబర్ 15 ప్రజావాణి పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవంగర మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచులతో, పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్దవంగర మండలంలోని ప్రతి గ్రామంలో కొనసాగుతున్న...