పెద్దమల్లారెడ్డిలో విచ్చలవిడిగా బెల్టు షాపులు <br>-పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

పెద్దమల్లారెడ్డిలో విచ్చలవిడిగా బెల్టు షాపులు -పట్టించుకోని ఎక్సైజ్ అధికారులుఊరంతా మద్యం విక్రయాలేనా..? ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులుబిక్కనూరు, సెప్టెంబర్ 07: (ప్రజావాణి):బిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో బెల్ట్‌ షాపుల జోరు రోజురోజుకూ పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతుండగా, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఇప్పటికే పలుమార్లు సంబంధిత ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ బెల్ట్‌...