పెద్దమల్లారెడ్డిలో యూరియా కష్టాలు.. యాప్‌తో తప్పనితిప్పలు!

పెద్దమల్లారెడ్డిలో యూరియా కష్టాలు.. యాప్‌తో తప్పనితిప్పలు!-- యూరియా కోసం రైతుల పడిగాపులు.. “యాప్‌ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ ఆవేదనభిక్కనూరు, సెప్టెంబర్ 07 ( ప్రజావాణి ): భిక్కనూర్ మండలంపెద్దమల్లారెడ్డి గ్రామంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, తాజాగా యాప్‌ పేరుతో రైతులను మరింత తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటలకు కీలకమైన సమయంలో యూరియా కోసం రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొంది.యూరియా కోసం రైతులు సంబంధిత అధికారులను సంప్రదించగా “సర్వర్‌...