పెద్దపహాడ్ యాదవుల 4.04 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పైన విచారణ జరుపాలి
*పెద్దపహాడ్ యాదవుల 4.04 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పైన విచారణ జరుపాలి!* *అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19 (ప్రజావాణి): జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకందారుల సంఘానికి చెందిన 4.04 ఎకరాల భూమి (స.నెం. 582/F, 583/G/5) ను ఉస్మానియా ఆగ్రో ఇండస్ట్రీస్ నకిలీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ (డాక్యు. నెం. 11/2007) చేసుకుందని 130 మంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2005లో తమ సంఘం...