పెద్దపల్లి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
పెద్దపల్లి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పెద్దపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికలు మరియు సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ జట్ల ఎంపిక 19-09-2026 శనివారం రోజున ఉదయం 11 గంటలకు సుల్తానాబాద్‌లోని ఆల్ ఫోర్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు...