పెంబర్తిలో ఈ నెల 20న సాంస్కృతిక కార్యక్రమాలు
*పెంబర్తిలో ఈ నెల 20న సాంస్కృతిక కార్యక్రమాలు* *జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(ప్రజావాణి): నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక జనగామ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు నెల్లుట్ల రవీందర్ రావు, జి.కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి,గ్రామ సర్పంచ్...