పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి
పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి సబ్సిడీ కార్యాలయాల ముట్టడిని అడ్డుకునేందుకు హౌస్ అరెస్ట్ బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ మెదక్ సెప్టెంబర్ 21: రైతులు, గిరిజన లబ్ధిదారులకు సంబంధించిన పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సబ్సిడీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి...