పెండింగ్ కేసులలో జాప్యం చేస్తే కఠిన చర్యలు
జీరో ఎఫ్‌ఐఆర్ ను తక్షణమే నమోదు చేయాలి సైబర్, ప్రాపర్టీ నేరాలపై కఠిన చర్యలు CCTNS అప్‌డేట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐ పి ఎస్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):- ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐ పి ఎస్ ఆధ్వర్యంలో ఆగష్టు నెల క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ASP ఏటూరునాగారం మనన్ భట్ ఐపీస్ ,...