పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. పెద్దవంగర సెప్టెంబర్ 09 ప్రజావాణి . పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని భారతీయ జనతాపార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది బిజెపి తరుపున తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయునది ఏమనగా! 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా 40లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం...