పూడూర్–కిష్టాపూర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తొంట యాదయ్య
*పూడూర్–కిష్టాపూర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తొంట యాదయ్య* *పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: తొంట యాదయ్య* *నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్* మేడ్చల్, నేడు న్యూస్: పూడూర్–కిష్టాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తొంట యాదయ్య నియమితులయ్యారు. బుధవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి...