పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: జీ. పరమేష్ పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు పూడూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని పూడూరు ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ. పరమేష్ కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా వేడుకలు...