*పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, ఉపాధ్యాయ దినోత్సవాలు*
*పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, ఉపాధ్యాయ దినోత్సవాలు* ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. విద్యార్థుల భవిష్యత్తుకు సహకారం అందిస్తానన్న ఏఏపీసీ చైర్మన్ మంజుల మేడ్చల్: పూడూరు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, హిందీ దివస్, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏఏపీసీ చైర్మన్ శ్రీమతి మంజుల పూడూరు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా మంజుల...