పుడమికి మేలు.. ప్రజల ఆరోగ్యానికి మేలు
*పుడమికి మేలు.. ప్రజల ఆరోగ్యానికి మేలు!* ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్ బాట! రైతులను ఆ దిశగా మళ్లించాలి...క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలి కలెక్టర్ స్నేహ శబరీష్! . 34 మంది సీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ.. జీవామృతం, ఘనామృతం తయారీపై ప్రత్యేక అవగాహన! కేసముద్రం సెప్టెంబర్ 26,ప్రజావాణి. పంట దిగుబడితో పాటు నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయ...