పుట్టపహాడ్‌లో రూ. 51 వేలకు వినాయక లడ్డూ కైవసం
పుట్టపహాడ్‌లో రూ. 51 వేలకు వినాయక లడ్డూ కైవసం.. దక్కించుకున్న మాజీ ఎంపీటీసీ చిల్ల వెంకన్న దంపతులు! పరిగి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి): కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట భక్తుల జయజయధ్వానాల నడుమ అత్యంత ఉత్సాహంగా సాగింది. గ్రామంలోని 'హిందూ ఉత్సవ కమిటీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేలంపాటలో స్థానిక మాజీ ఎంపీటీసీ చిల్ల వెంకన్న, సుభద్ర దంపతులు హోరాహోరీ పోటీ నడుమ రూ. 51,000 వేలం పాడి లడ్డూ...