పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ

పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన భావన పెంపొందించడమే లక్ష్యం మేడ్చల్: పీవీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, వారికి అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించేలా ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో నూతన విద్యార్థి నాయకులను పరిచయం చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. హెడ్ బాయ్‌గా శ్రీహర్ష, హెడ్ గర్ల్‌గా హాసిని బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థి నాయకులు...