*పీవీ పాఠశాలలో ప్రతిష్టించిన వినాయకుని ఘనంగా ఆటపాటల మధ్య నిమజ్జనం చేశారు*
*పీవీ పాఠశాలలో ప్రతిష్టించిన వినాయకుని ఘనంగా ఆటపాటల మధ్య నిమజ్జనం చేశారు* *సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి.. వెయ్యి మందికి అన్నదానం* మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని పీవీ పాఠశాలలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలు, భక్తి గీతాల మధ్య గణనాథుడి...