పీఏసీఎస్‌లో అవక తవకలపై విచారణ జరపాలి

*పీఏసీఎస్‌లో అవక తవకలపై విచారణ జరపాలి...* *మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ఫోన్‌లో వివరించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25* యాదగిరిగుట్ట పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు సంబంధించిన ఎరువుల బస్తాల విషయంలో జరిగి నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కోరారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...