పి ఆర్ టి యు టీఎస్ లో చేరిక
పి ఆర్ టి యు టీఎస్ లో చేరిక పెద్దవంగర సెప్టెంబర్ 16 ప్రజావాణి టీచర్స్ బడి వెబ్సైట్ ద్వారా సేవలు అందించిన, చిట్టి జాబిలి చానెల్ సృష్టి కర్తగా, టి ఎల్ ఎం మేకర్ గా, వర్క్ షీట్స్ రూపకర్త గా తెలిసిన, సుపరిచితుడు అయిన, ప్రస్తుతం యుపిఎస్ చిన్న వంగర లో పని చేస్తున్న వేముల ప్రకాష్ అనే ఉపాధ్యాయుడు టిపిటిఎఫ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పి ఆర్ టి యు టీఎస్ లో చేరినాడు. గత 20 నెలల్లో...